నర్సంపేట: పత్తి రైతును ముంచుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

68பார்த்தது
సీసీఐ కావాలనే రైతుల నుండి పత్తి కొనుగోలు చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రాల వద్ద ఫోటోలకు ఫోజులిస్తున్నారు తప్ప ధరల మీద సమీక్ష చేయడం లేదు, పత్తి రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

தொடர்புடைய செய்தி