విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి

1274பார்த்தது
విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి
ప్రభుత్వ పాఠశాలల్లోకి డిఇఒ అనుమతి లేకుండా లోపలికి రావడానికి అనుమతి లేదని విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి యారా ప్రశాంత్ మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నప్పటికీ యూనిఫామ్ ఇవ్వలేదన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி