విద్యార్థులు మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించాలి: సీతక్క

50பார்த்தது
విద్యార్థులు మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించాలి: సీతక్క
పదవతరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశకు గురికాకుండా మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో మంగళవారం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி