ములుగు: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: డా.గోపాల్ రావు

78பார்த்தது
ములుగు: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: డా.గోపాల్ రావు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ములుగు జిల్లా వైద్యాధికారి గోపాల్ రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో రెండు సాధారణ ప్రసూతి జరిగిన తల్లి, పిల్లలను పరీక్షించి, వారి ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. నార్మల్ డెలివరీ చేసిన వైద్యులను సిబ్బందిని వైద్యాధికారి అభినందించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி