ఏటూరునాగారం: సామాజిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

83பார்த்தது
ములుగు జిల్లా ఏటూరునాగారం లో ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ని బుధవారం వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. పలు మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్ల పనితీరును పరిశీలించారు. సరైన వైద్యం అందుతుందా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాలీగా వున్న1690 పోస్టులు భర్తీ చేస్తామని కమిషనర్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி