ఏటూరునాగారంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా

78பார்த்தது
ములుగు జిల్లా ఏటూరునాగారంలో కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేశారు. సిఐటియు నాయకులు వెంకటరెడ్డి మాట్లాడుతూ. వ్యవసాయం, పారిశ్రామికం, కార్మికులకు కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యత లేదన్నారు. ఉపాధి హామీ పథకంలో కోతలు విధించిందన్నారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడం లేదన్నారు. ప్రజాసంఘాల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.

தொடர்புடைய செய்தி