మహబూబాబాద్: వైద్యం కోసం వెల్లోచ్చేసరికి ఇంట్లో చోరి

70பார்த்தது
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం తాళం వేసిన ఇంట్లో దుండగులు చొరికి పాల్పడారు. 5 కిలోల వెండి 6 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.60000 వేల నగదు ఎత్తుకెళ్లారు. మహబూబాబాద్ లోని హస్తినాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ కెళ్ళి వచ్చేసరికి దుండగులు ఇళ్లు గుల్ల చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி