డాక్టర్స్ డే సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ కు సన్మానం

77பார்த்தது
డాక్టర్స్ డే సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ కు సన్మానం
మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ను సోమవారం డాక్టర్స్ డే సందర్భంగా హైదరాబాద్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువకప్పి ఘనంగా సన్మానించారు. వైద్య సేవలో ఎంతోమందికి ప్రాణాలు పోసి ఎనలేని సేవ చేసి వైద్య సేవను విడిచి రాజకీయాలలో చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி