తొర్రూర్: మత్స్యకారులు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి

79பார்த்தது
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్ మండలం గోపాలగిరి గ్రామంలోని పెద్ద చెరువులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఉచిత చేప పిల్లలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి వదిలి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி