చేర్యాల మండలంలో ఆదివారం కడవేర్లు, చిట్యాలకు గ్రామానికి చెందిన పలువురు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారి చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన రూ. 4 లక్షల ఎల్బీసీలు మంజూరు చేయించి సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. వారికి పలువురు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.