మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని బలపాల గ్రామంలో మంగళవారం లింగమంతుల స్వామి సంఘం ఆధ్వర్యంలో జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షుడు బొల్లం అశోక్ ఆదేశాల మేరకు అక్టోబర్ 5వ తేదీన కలెక్టరేట్ ముట్టడి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా యాదవ్ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎలాంటి రాజకీయం ప్రమేయం లేకుండా వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు తెలిపారు.