సీరోల్: ఏకలవ్య పాఠశాలలో యోగా శిక్షణ కార్యక్రమం

73பார்த்தது
సీరోల్: ఏకలవ్య పాఠశాలలో యోగా శిక్షణ కార్యక్రమం
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ మాధవి విద్యార్థులకు మంగళవారం యోగ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు యోగ శిక్షణ ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి యోగ చేయడం ఎంతో అవసరమని యోగా చేయడం వల్ల మానసిక ఉల్లాసం మంచి ఆరోగ్యం చేకూరుతుందన్నారు. ప్రిన్సిపల్ సంతోష్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி