మరిపెడ: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాల కోసం కృషి

57பார்த்தது
మరిపెడ: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాల కోసం కృషి
మహబుబాబాద్ జిల్లా మరిపెడలో మంగళవారం టియుడబ్ల్యూజే(ఐజేయు) సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ హజరయ్యారు.
జర్నలిస్ట్ నుండి ఇంటిస్థలాలు, పక్కాగృహాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. మరిపెడ మండలఅధ్యక్షులు సత్తార్ అద్యక్షతన జరిగిన సమావేశంలో స్టేట్ జర్నలిస్ట్ వెల్ఫేర్ హౌసింగ్ కమిటీ సభ్యులు బండి సంపత్ కుమార్, జిల్లాప్రధానకార్యదర్శి గాడిపల్లి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி