కురవి: కందికొండ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

72பார்த்தது
కురవి: కందికొండ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
కార్తీక పౌర్ణమివేళ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండలో జరిగే జాతర ఏర్పాట్లను మంగళవారం ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ పరిశీలించి, అధికారులకు తమ సూచనలు చేశారు. కందికొండ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. విద్యుత్, తాగునీరు వసతులు కల్పించాలని కోరారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.

தொடர்புடைய செய்தி