డోర్నకల్: జర్నలిస్టుని పరామర్శించిన ఎమ్మెల్యే

57பார்த்தது
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన డోర్నకల్ మండలం దుబ్బ తండ గ్రామానికి చెందిన జర్నలిస్ట్ అజ్మీర సక్రాంను శుక్రవారం రాత్రి ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி