భూపాలపల్లి: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ

50பார்த்தது
భూపాలపల్లి జిల్లా మొగుల్లపల్లి మహాత్మా జ్యోతి బా పూలే పాఠశాలలో శుక్రవారం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాఠశాల సమస్యలను ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. మంచినీరు తక్కువగా వస్తుందని తెలుపగా మిషన్ భగీరథ ఈఈ తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థులు 930 మంది వరకు ఉన్నారన్నారు. వర్షపు, మురుగు నీరు ఇంకుడు గుంతలు, వీధి దీపాలు, ఫాన్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி