వరంగల్‌ను అన్ని అంశాల్లో అభివృద్ధి చేస్తాం: కొండా సురేఖ

83பார்த்தது
వరంగల్‌ను అన్ని అంశాల్లో అభివృద్ధి చేస్తాం: కొండా సురేఖ
హైదరాబాద్‌ స్థాయిలో వరంగల్‌ను అన్ని అంశాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ వరంగల్‌కు ఎన్నో హామీలు గుప్పించారు కానీ.. ఒక్కటీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. వరంగల్‌ను మంచి నగరంగా అభివృద్ధి చేద్దామని సీఎం రేవంత్‌ ఎప్పుడూ చెప్తుంటారని అన్నారు. ఒక్క రోజులోనే వరంగల్‌కు దాదాపు రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించారని కొనియాడారు. విమానాశ్రయం కూడా త్వరలో సాకారం కానుందని చెప్పారు.

தொடர்புடைய செய்தி