సెలవుల్లో ఊరెళ్తున్నారా.. జాగ్రత్త!

577பார்த்தது
సెలవుల్లో ఊరెళ్తున్నారా.. జాగ్రత్త!
రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే 1, 2 రోజులు ఇంటికి తాళం వేసి శుభకార్యానికి, ఇతర గ్రామానికి వెళ్తేనే దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వేసవి సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సొంతూళ్లకు వెళ్లేవారు స్థానిక పిఎస్ లో సమాచారం ఇవ్వడంతో పాటు, జాగ్రత్తలు తీసుకోవాలని వికారాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி