గణేష్ ఉత్సవాలకు ఏర్పాటు చేయండి

61பார்த்தது
గణేష్ ఉత్సవాలకు ఏర్పాటు చేయండి
వినాయక చవితి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తాండూరు మున్సిపల్ అధికారులను హిందూ ఉత్సవ సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో మేనేజర్ నరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈనెల 7వ తేదీన తాండూరు పట్టణంలో వినాయక చవితి, 11వ తేది నిమజ్జన ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you