పార్టీలు వేరైనా దేశరక్షణే ధ్యేయం: సీఎం రేవంత్రెడ్డి
పార్టీలు వేరైనా. సిద్దాంతాలు వేరైనా దేశ భద్రత, రక్షణ విషయంలో ముందు ఉడడంతో తమ ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దామగుండం రిజర్వు ఫారెస్టులో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో రక్షణ మంత్రి ప్రసంగించారు. వీఎల్ఎఫ్ ఏర్పాటుకు అత్యంత వ్యూహాత్మక ప్రాంతం వికారాబాద్ జిల్లా. కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారు.