రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య

1553பார்த்தது
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కేశవరాయనపాలెం గ్రామానికి చెందిన చంటి అనే వ్యక్తి శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త మరణం తట్టుకోలేక నాయిని భవానీ (20) అనే మహిళ ఆదివారం గడ్డి మందు తాగింది. కుటుంబికులు వెంటనే రిమ్స్‌లో అడ్మిట్ చేశారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందింది. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

தொடர்புடைய செய்தி