VIDEO: డమ్మీ షారుక్ ఖాన్‌తో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

1800பார்த்தது
ముంబాయిలో బాలీవుడ్ హీరోలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే వారికి ఉన్న ఈ క్రేజ్‌ని ఎన్నికల సమయంలో కొన్ని పార్టీలు వినూత్నంగా వినియోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో షారుఖ్ ఖాన్‌కు క్రేజ్ ఉన్న ప్రాంతాల్లో.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు షారుఖ్ డూప్‌తో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

தொடர்புடைய செய்தி