VIDEO: జగన్ కోసం 5 కి.మీ చెప్పులు లేకుండా వచ్చిన బాలుడు

64பார்த்தது
AP: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పులివెందులలో పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. మెహబూబ్‌ షరీష్‌ అనే బాలుడు జగన్‌ పులివెందుల వస్తున్నారని కాళ్ళకు చెప్పులు లేకపోయినా ఎండలో 5 కిలోమీటర్లు నడిచి వచ్చాడు. జగన్‌ను చూసిన షరీఫ్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. ఏం జరిగిందని జగన్‌ ఆరాతీయగా తను షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ఫొటో దిగాలన్న కోరాడు. దీంతో జగన్ షరీఫ్‌ను ఓదార్చి ఫొటో దిగి.. బాగా చదువుకోవాలని సూచించి ఇంటకి పంపారు.

தொடர்புடைய செய்தி