'వకీల్‌సాబ్' సినిమా జనసేనకు ఇంధనంలా పనిచేసింది: పవన్ కళ్యాణ్

79பார்த்தது
'వకీల్‌సాబ్' సినిమా జనసేనకు ఇంధనంలా పనిచేసింది: పవన్ కళ్యాణ్
'వకీల్ సాబ్' సినిమా జనసేన పార్టీని నడపడానికి ఇంధనంలా పనిచేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తన దగ్గర డబ్బుల్లేక కష్టాల్లో ఉన్నప్పుడు నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ సినిమా తీశారని పవన్ తెలిపారు. తాను తొలిప్రేమ సినిమా చేస్తున్నప్పుడు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్‌గా ఉండేవారని గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఎవరో చెప్పిన మాటను నమ్మి దిల్ రాజు అడ్వాన్స్ ఇచ్చారని గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో పవన్ చెప్పారు.

தொடர்புடைய செய்தி