రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన

80பார்த்தது
రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన
గాజాలోని రఫా ప్రాంతంపై దాడికి తాము వెనకాడబోమని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనిపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది తీవ్ర విషాదానికి దారితీసే ప్రమాదముందని, గాజాలోకి మానవతా సాయాన్ని అనుమతిస్తున్న ఇజ్రాయెల్.. రఫాపై దాడిని దానితో సమర్థించుకోవద్దని సూచించింది. ఈ యుద్దాన్ని ఆపేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని కోరింది.

தொடர்புடைய செய்தி