ఇవాళ 'ప్రపంచ ఎయిడ్స్‌ వ్యాక్సిన్‌ డే'

80பார்த்தது
ఇవాళ 'ప్రపంచ ఎయిడ్స్‌ వ్యాక్సిన్‌ డే'
ఇవాళ 'ప్రపంచ ఎయిడ్స్‌ వ్యాక్సిన్‌ డే'. వ్యాక్సిన్‌పై అవగాహన పెంచడం, వాటి గురించి ప్రజలను ఎడ్యుకేట్‌ చేసే లక్ష్యంతో మే 18న ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ ఎయిడ్స్‌ వ్యాక్సిన్‌ డే' నిర్వహిస్తున్నారు. హెచ్‌ఐవి (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ )ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని.. వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న వందలాది మంది శాస్త్రవేత్తలు, వైద్య నిపుణుల ప్రయత్నాలను గౌరవించటానికి ఈ రోజును జరుపుకుంటారు.

தொடர்புடைய செய்தி