లోక్​సభ ఎన్నికల్లో గెలిచిన సినీతారలు వీరే

1908பார்த்தது
లోక్​సభ ఎన్నికల్లో గెలిచిన సినీతారలు వీరే
రామాయణ్​లో రాముడిగా నటించి మన్ననలు పొందిన అరుణ్ గోవిల్ (బీజేపీ) యూపీలోని మేరఠ్ లో గెలుపొందారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (బీజేపీ) మండి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. యూపీలో మథుర నుంచి హేమమాలిని (బీజేపీ) విజయం సాధించారు. యూపీలోని గోరఖ్​పుర్ లో నటుడు రవికిషన్ (బీజేపీ) గెలుపొందారు. బెంగాల్​లోని ఆసన్​సోల్ నుంచి శత్రుఘ్న సిన్హా (టీఎంసీ), హుగలీ నుంచి రచనా బెనర్జీ (టీఎంసీ) గెలుపొందారు.

தொடர்புடைய செய்தி