హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రత్యేకం

78பார்த்தது
హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రత్యేకం
హిందువులకు కార్తీక మాసం అంటే ఎంతో ప్రత్యేకం. అన్ని మాసాలతో పోలిస్తే కార్తీక మాసం ఎంతో పవిత్రమైందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఎలాంటి మాంసాహారం తినకుండా నియమ నిష్టలతో దీపాలు వెలిగించి శివుడిని ఆరాధిస్తుంటారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో కార్తీక మాసంలో భక్తులు గడుపుతారు. అంతేకాకుండా సముద్రస్నానం ఆచరిస్తుంటారు. దీనినే కార్తీక స్నానం అని కూడా పిలుస్తుంటారు.

தொடர்புடைய செய்தி