మూడోసారి పెళ్లి చేసుకున్న హీరోయిన్ (VIDEO)

38284பார்த்தது
హీరోయిన్ మీరా వాసుదేవన్ మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయిన ఈ అమ్మడు ముచ్చటగా మూడోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కెమెరామెన్ విపిన్ పుత్యాంగంతో ఏడడుగులు వేసింది. ఈ శుభవార్తను మీరా సోషల్ మీడియా వేదికగా ఆలస్యంగా వెల్లడించింది. ఏప్రిల్ 21న కోయంబత్తూరులో పెళ్లయిందని, రిజిస్టర్ ప్రక్రియ ఈరోజు పూర్తయిందంటూ పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. మీరా ప్రస్తుతం నాలుగు మలయాళ సినిమాలు చేస్తోంది.

தொடர்புடைய செய்தி