బిల్డింగ్‌పై నుంచి దూకేసిన బాలిక (వీడియో)

32456பார்த்தது
యూపీలోని ఝాన్సీ జిల్లాలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ దళిత విద్యార్థిని తనను ఉపాధ్యాయుడు తరచూ కులం పేరుతో వేధిస్తున్నాడని వాపోయింది. తాను దళితురాలిని కావడంతో ఇతర పిల్లలతో కలవనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి తాము ఉంటున్న హాస్టల్ భవనం పై నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె కాలి ఎముకలు విరిగిపోయాయి. బాధిత బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி