జాతీయ పార్టీల ప్రధాన లక్ష్యంగా తెలంగాణ

82பார்த்தது
జాతీయ పార్టీల ప్రధాన లక్ష్యంగా తెలంగాణ
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేళ ఒకవైపు కాంగ్రెస్‌, మరో వైపు బీజేపీ గట్టి పోటీలో ఉంటే మధ్యలో బీఆర్ఎస్‌ కూడా తగ్గేది లేదంటోంది. ఇప్పుడు జాతీయ పార్టీల ప్రధాన లక్ష్యం తెలంగాణ. ఇక్కడ ఉన్న 17 లోక్‌సభ స్థానాల్లో గెలుపు కోసం జాతీయ పార్టీలు కిందా మీదా పడుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలకు ఇంకా వారం రోజులే ఉండటంతో మరింత స్పీడ్‌ను పెంచాయి. ఎన్నికల ప్రచారంలో మేమంటే మేము అన్నట్టుగా పోటీ పడుతున్నాయి.

தொடர்புடைய செய்தி