కుమార్తెతో పాటు మహిళ అదృశ్యం
కుటుంబ కలహాల కారణంగా కుమార్తెతో కలిసి మహిళ నిపించకుండా పోయింది. ఈ ఘటన తిరుమలగిరి మండలంలో ఆలస్యంగా తెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వీరశేఖర్ వివరాల ప్రకారం.. తిరుమలగిరి గ్రామానికి చెందిన మంజుల శుక్రవారం సాయంత్రం తన కుమార్తె జోష్ణవిని తీసుకుని ఇంట్లో మంచి వెళ్లిపోయింది. బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో ఎంత వెతికినా వారి ఆచూకీ తెలియకపోవడంతో మంజుల తండ్రి నాగయ్య శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.