కోళ్లు పొద్దున్నే కూయడానికి కారణం ఇదే

1056பார்த்தது
కోళ్లు పొద్దున్నే కూయడానికి కారణం ఇదే
కోళ్లు పొద్దున్నే ఎందుకు కూస్తాయో తెలుసా..? మనుషుల్లో ఉన్నట్లే కోళ్ల శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీనిని సిర్కాడియన్ రిథమ్ అంటారు. కోడి కళ్ళు సూర్యోదయం సమయంలో కాంతిలో మార్పును వెంటనే పట్టుకుంటాయి. అప్పుడు కోడి గడియారానికి సంకేతం అందుతుంది. దీంతో కోళ్లు కూత పెడుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా కోళ్లు తమ చుట్టూ ఉన్న వాటిని అలర్ట్ చేయడానికి కూడా ఇలా కూత పెడుతుంటాయని అంటున్నారు.

தொடர்புடைய செய்தி