మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం

548பார்த்தது
మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామంలో ఆదివారం తెలంగాణ మున్నూరు కాపు సంఘం కార్య నిర్వాహక కార్యదర్శి కోల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులకు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி