నూతనకల్: మాజీ సర్పంచ్ లను అరెస్టు చేయడం తగదు

66பார்த்தது
నూతనకల్: మాజీ సర్పంచ్ లను అరెస్టు చేయడం తగదు
సర్పంచ్ ల పెండింగ్ బిల్లుల విషయమై హైదరాబాద్ కు బయలుదేరిన నూతనకల్ మండల సర్పంచ్ లను సోమవారం మార్గ మధ్యలో పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ చూడి లింగారెడ్డి మాట్లాడుతూ తాజా మాజీ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాల్సింది పోయి శాంతియుతంగా ఉద్యమిస్తున్న సర్పంచుల ఉద్యమాన్ని అణిచివేయడం తగదన్నారు.

தொடர்புடைய செய்தி