కోదాడ: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

77பார்த்தது
కోదాడ: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి కే సురేష్ అన్నారు. బుధవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో నవంబర్ 14 బాలల దినోత్సవం పురస్కరించుకొని కోదాడ న్యాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సలీం షరీఫ్, ఉపాధ్యాయులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி