కోదాడ: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

53பார்த்தது
కోదాడ: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఐకెపి కేంద్రాలు ప్రారంభమై 20 రోజులు అవుతున్న నేటికీ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నడిగూడెంలో నిర్వహించిన సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఉన్నారు.

தொடர்புடைய செய்தி