కోదాడ: చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

60பார்த்தது
కోదాడ: చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కే. సురేష్ అన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా శనివారం కోదాడ మండల న్యాయ సేవాదికార సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ సహాయం అవసరమైన వారికి సేవాభావంతో సహాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ పని చేస్తుందని అన్నారు.

தொடர்புடைய செய்தி