కోదాడ: ఉపాధ్యాయులందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

66பார்த்தது
కోదాడ: ఉపాధ్యాయులందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం లో టీఎస్ యుటిఎఫ్ అగ్రస్థానంలో ఉందని చిలుకూరు మండల శాఖ అధ్యక్షులు బచ్చయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని రామాపురంలో బీసీ గురుకుల పాఠశాలలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు ఓటు నమోదు పత్రాలను అందజేసి మాట్లాడారు. ఉపాధ్యాయులందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, యుటిఎఫ్ సంఘ బాధ్యులు ఉన్నారు.