హుజూర్ నగర్ వైద్యశాలకు రూ. 3. 60 కోట్లు మంజూరు

52பார்த்தது
హుజూర్ నగర్ వైద్యశాలకు రూ. 3. 60 కోట్లు మంజూరు
హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఓ. పి. బ్లాక్ నిర్మాణానికి రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి 3. 60 కోట్లు నిధులు మంజూరు చేయించారు. ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ షెడ్ తో పాటు, దోబీ ఘాట్ నిర్మాణం, అదనపు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటుకు ఆయన నిధులు మంజూరు చేయించారు.

தொடர்புடைய செய்தி