మదర్సాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

72பார்த்தது
మదర్సాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
యూపీ మదర్సా ఎడ్యుకేషన్‌ చట్టం రాజ్యాంగబద్ధమేనని మంగళవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. యూపీలోని మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. విద్యా సంస్థలు స్థాపించి, నిర్వహించే మైనార్టీల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. విద్యాహక్కు చట్టం 2004లో కూడా ఇందుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయంది. కాగా, చీఫ్ జస్టీస్ చంద్రచూడ్, జేబీ పార్థీవాలా, మనోజ్ మిశ్రా ధర్మాసనం తీర్పు చెప్పింది.

தொடர்புடைய செய்தி