రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నూతన ఎస్ఐగా ప్రశాంత్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రజలందరూ సహకరించాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, యూత్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.