పెండింగ్ సీడీపీ పనులను ప్రారంభించాలి: కలెక్టర్

55பார்த்தது
పెండింగ్ సీడీపీ పనులను ప్రారంభించాలి: కలెక్టర్
పెండింగ్ సీడీపీ పనులను ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సీడీపీ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, ఇంజనీరింగ్ అధికారులు, ఎంపిడిఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி