రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ కు సన్మానం

1463பார்த்தது
రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ కు సన్మానం
పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రామగుండం ఇంచార్జ్ రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ నియమితులైన సందర్భంగా బుధవారం ఆయనను వారి స్వగృహంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తలారి శంకర్ ఆధ్వర్యంలో కేశోరామ్ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమ్మయ్య శుభాకాంక్షలు తెలిపి సన్మానించడం జరిగింది. వారి వెంట కేశోరామ్ కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాల్వ అంజయ్య యాదవ్, చీలగాని రాజేష్, వైస్ ప్రెసిడెంట్ దాడి పోచపల్లి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி