పాఠశాలలో టాయిలెట్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే

59பார்த்தது
పాఠశాలలో టాయిలెట్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే
మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలం పెరుకబండ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులైన టాయిలెట్స్, వంటశాల, బోర్ వెల్ సోమవారం ప్రారంభించిన మనకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி