జగిత్యాల: దుర్గాదేవిని దర్శించుకున్న ఎమ్మెల్సీ

84பார்த்தது
జగిత్యాల: దుర్గాదేవిని దర్శించుకున్న ఎమ్మెల్సీ
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బుధవారం అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు యూత్ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వివిధ హోదలో ఉన్న నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி