దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులకు 17 నెలల కారాగార జైలు

85பார்த்தது
దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులకు 17 నెలల కారాగార జైలు
బోయినపల్లి మండలం కోదురుపక లో ఎల్లమ్మ దేవాలయంలో సంఘ ప్రణయ్, షైక్ సోహెల్ అనే ఇద్దరు వ్యక్తులు దొంగతనికి పాల్పడగా నాగుల నాగరాజు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బోయినపల్లి పోలీస్ వారు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కి తరలించారు. కోర్టు కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరుపున విక్రాంత్ కేసు వాదించగా పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి జ్యోతిర్మయి నేరస్తులకు 17 నెలల కారాగార జైలు శిక్ష విదించినట్లు ఎస్సై పృథ్వీధర్ గౌడ్ సోమవారం తెలిపారు.

தொடர்புடைய செய்தி