హుస్నాబాద్: చదువుకు అండగా ఉంటా: మంత్రి పొన్నం ప్రభాకర్

52பார்த்தது
హుస్నాబాద్: చదువుకు అండగా ఉంటా: మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లునాయక్ తండాకి చెందిన లావుడ్యా లక్ష్మి - రమేష్ ల రెండో కుమార్తె లావుడ్యా దేవి సిద్దిపేటలోని మిట్టపల్లిలో ఉన్న సురభి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించడంతో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ లావుడ్యాదేవిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లావుడ్యా దేవీ మెడిసిన్ చదువుకు అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీనిచ్చారు.

தொடர்புடைய செய்தி