హుస్నాబాద్: సర్వే వలన సంక్షేమ పథకాలకు ఇబ్బందులు ఉండవు: పొన్నం

81பார்த்தது
హుస్నాబాద్: సర్వే వలన సంక్షేమ పథకాలకు ఇబ్బందులు ఉండవు: పొన్నం
హుస్నాబాద్ లో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణన, సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే కొనసాగుతుందని, సర్వే ప్రక్రియ వలన సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నారు. అంతేగాక సర్వేలో సేకరించిన సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది అని తెలిపారు.

தொடர்புடைய செய்தி