రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. నేడు వనపర్తిలో జరిగిన రైతు ప్రజా నిరసన సభలో మాట్లాడుతూ రుణమాఫీ పూర్తిగా చేయకుండానే తనను రాజీనామా చేయమనడం సిగ్గుచేటు అని అన్నారు. హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రికి తన పోలీస్ లపై తనకే నమ్మకం లేదన్నారు.